మానుకోట క‌లెక్ట‌ర్‌గా శశాంక

మానుకోట జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా కె. శ‌శాంక నియ‌మితుల‌య్యారు. గ‌తంలో క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించిన ఆయ‌న‌.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్టు చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌స్తుతం వెయిటింగ్‌లో ఉన్న శశాంక‌ను మానుకోట క‌లెక్ట‌ర్‌గా... Read more »

ప్రవీణ్ కుమార్ పై విష ప్రచారం.. హిందువులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్నారంటూ ఫేక్ వీడియో సృష్టి.

హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ఓ నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక... Read more »

స్థ‌ల‌దాత కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్!

మానుకోట జిల్లా అమ‌న్‌గ‌ల్‌లో ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్ర నిర్మాణానికి స్థ‌లం ఉచితంగా ఇచ్చిన వ్య‌క్తి కాళ్ల‌ను స్థానిక ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ మొక్కారు. పీహెచ్‌సీ ఏర్పాటుకు ప్ర‌భుత్వం స్థ‌లం లేక‌పోవ‌డంతో రైతు వ‌ద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి.. రూ.30 ల‌క్ష‌ల విలువైన 24 గుంట‌ల భూమిని... Read more »

భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది

క‌ట్టుకున్న భార్యే త‌న భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది. మ‌ద్యం సేవించి ఇబ్బందులు పెడుతుండ‌టంతో కొపోద్రిక్తురాలైన ఆమె.. దారుణానికి ఒడిగ‌ట్టింది. మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి జిల్లా కీస‌ర పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిందీ ఘ‌ట‌న. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన శ్యామ్‌సుంద‌ర్-స‌రోజ దంప‌తులు మూడేళ్ల క్రితం వ‌ల‌స‌వ‌చ్చి నివాసిస్తున్నారు. వాచ్‌మెన్‌గా... Read more »

గిరిజ‌న గురుకులాల్లో ఉద్యోగాలు

మానుకోట, ములుగు, జ‌య‌శంక‌ర్‌-భుపాల‌ప‌ల్లి జిల్లాల్లోని గిరిజ‌న గురుకుల విద్యాసంస్థ‌ల్లో తాత్కాలిక అధ్యాప‌కుల నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని గురుకుల ప్రాంతీయ స‌మ‌న్వ‌య అధికారి రాజ‌ల‌క్ష్మి తెలిపారు. టెట్ క‌చ్చితంగా అర్హ‌త క‌లిగి ఉండాల‌ని, ఎస్టీ పురుష, మ‌హిళా అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హుల‌ను పేర్కొన్నారు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థ‌లు... Read more »

శ‌‌భాష్ క‌లెక్ట‌ర్ గౌతం.. ఆర్.ఎస్.ప్ర‌వీణ్ కుమార్ అభినంద‌న‌లు

మ‌హ‌బూబాబాద్ క‌లెక్ట‌ర్ విపి.గౌతం ను సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, సాంఘీక, గిరిజ‌న సంక్షేమ గురుకులాల విద్యాసంస్థ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆర్ఎస్.ప్ర‌వీణ్ కుమార్ అభినందించారు. ఎస్సీ విద్యార్థుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ల‌క్ష్యంగా క‌లెక్ట‌ర్ చ‌దువులో అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చి దేశంలోనే అత్యుత్త‌మ కాలేజీల్లో ప్ర‌వేశాలు పొందిన జిల్లాకు... Read more »

మ‌హ‌బూబాబాద్లో జేఈఈ ప‌రీక్ష కేంద్రం

ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌లైన ఐఐటీల‌తో పాటు ఇత‌ర కేంద్ర‌ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌వేశాల‌కు ఉద్దేశించిన జాయింట్ ఎంట్ర‌న్సు ఎగ్జామినేష‌న్ (జేఈఈ)-2021 ప‌రీక్ష కేంద్రాన్ని మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఈ ప‌రీక్ష నిర్వ‌హించే నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ) నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్ విద్యా‌ర్హ‌త‌తో... Read more »

రేప‌టి నుంచి గార్ల‌లో ఎమ్మెల్యే హ‌రిప్రియ నాయ‌క్ పాద‌యాత్ర

శుక్ర‌వారం నుంచి గార్ల మండ‌లంలో ఇల్లందు ఎమ్మెల్యే హ‌రిప్రియ నాయ‌క్ పాద‌యాత్ర చేయ‌నున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాద‌యాత్ర, ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌క‌త్వం ఆదేశాల‌మేర‌కే ఈ పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన సీట్లు... Read more »

వ‌రంగ‌ల్‌లో రేపు జాబ్‌మేళా

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు గురువారం(ఈనెల 10న) హ‌న్మకొండ ములుగురోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాల‌యంలో జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి అధికారి మ‌ల్ల‌య్య తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ‌లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఔట్‌లెట్ ఇన్‌చార్జీ పోస్టుల... Read more »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన దంతాలపల్లి ఎంపీపీ

మానుకోట న్యూస్(దంతాలపల్లి ప్రతినిధి): మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వలాద్రి ఉమా మల్లారెడ్డి ఆదివారం పరిశీలించారు. తూకం వేస్తున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వారిలో రైతుబంధు సమన్వయ సమితి కో... Read more »