ఇద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం. ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తన ప్రేమ ఎంతుందో తెలపడానికి ఆమె చిత్రాన్ని చాటిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. సంతోషంగా ఉన్న వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎడబాటును తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి... Read more »
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా సోకింది. నిన్న ఆయన RTPCR పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. “నిన్న చేసిన RTPCR పరీక్షల్లో COVID పాజిటివ్ అని తేలింది. నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన... Read more »
హైదరాబాద్: అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు... Read more »
మానుకోట న్యూస్(దంతాలపల్లి ప్రతినిధి): మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ వలాద్రి ఉమా మల్లారెడ్డి ఆదివారం పరిశీలించారు. తూకం వేస్తున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వారిలో రైతుబంధు సమన్వయ సమితి కో... Read more »
మానుకోట న్యూస్: అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి కుటుంబానికి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. దంతాలపల్లి మండలంలోని రామనుజపురం గ్రామానికి చెందిన మల్లం నవీన్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి... Read more »
అప్పలు తెచ్చి మరీ గ్రామాభివృద్ధి చేశానని.. బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ సర్పంచ్ రాసిన బహిరంగలేఖ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. “లక్షలాది రూపాయాలు ఖర్చు చేసి గ్రామాభివృద్ధి పనులు చేశాను. ఏడాది గడిచిన అధికారులు బిల్లులు చెల్లించలేదు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న... Read more »
నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి సాంబర్ డీర్ కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రేణ్యాతండా, చిన్నతండా మధ్య ఉన్న చెరువులో నీళ్లు తాగడానికి సాంబర్ డీర్ రాగా, కొందరు యువకులు... Read more »
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మల్కాపూర్-కందవాడ స్టేజిల మధ్య బుధవారం ఉదయం జరిగిందీ ప్రమాదం. ఇన్నోవా కారు-బోర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్న వాహనాలను... Read more »