ఇన్నోవేష‌న్ చాలెంజ్‌లో మెరిసిన మానుకోట విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో ద్వితీయ పుర‌స్కారం దంతాల‌ప‌ల్లి విద్యార్థులకు కేటీఆర్ ప్ర‌శంస 4041 పాఠ‌శాల‌లు.. 23,000 విద్యార్థులు.. 7093 ఆవిష్క‌ర‌ణ‌లు.. వీటిలో నుంచి మానుకోట జిల్లా దంతాల‌ప‌ల్లి ప్ర‌భుత్వ జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల విద్యార్థులు స‌త్తా చాటారు. స్కూల్ ఇన్నోవేష‌న్ చాలేంజ్ పేరుతో రాష్ట్రప్ర‌భుత్వం, యునిసెఫ్, తెలంగాణ... Read more »

మానుకోట వెంక‌ట’ర‌త్నం’

పంజాబ్లో సీనియ‌ర్ ఐఏఎస్.. మానుకోట వాసి అక్క‌డి ప్ర‌భుత్వంలో 30 ఏళ్లుగా కీల‌క ప‌ద‌వులు ప్ర‌స్తుతం.. రోడ్ సేఫ్టీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా బాధ్య‌త‌లు స్వ‌స్థ‌లం మానుకోట మండ‌లం అనంతారం గ్రామం గ్రామంలో పుట్టినా, పేద‌రికం అడ్డొచ్చినా అన్నిటినీ అధిగ‌మించారు.. ప‌ట్టుద‌ల‌తో ఐఏఎస్ సాధించారు..... Read more »

హైద‌రాబాద్‌లో పంచేస్తున్నారు!

ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు పంపిణీ బ‌స్తీ ఓటర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న పార్టీలు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంతో నేరుగా ఖాతాల్లోకి ఇప్ప‌టికే స‌గం ఓట‌ర్ల‌కు మేర పంపిణీ హైద‌రాబాద్‌లో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు శ‌థ‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయి. పోలింగ్‌కు... Read more »

లాసెట్‌లో మ‌నోడికి రెండోర్యాంక్.. మ‌‌రిపెడ కుర్రాడి ప్ర‌తిభ.

మానుకోట న్యూస్: లాసెట్‌లో మ‌న మానుకోట కుర్రాడు మెరిశాడు. కారంపూడి అరుణ్ కుమార్‌ ఐదేళ్ల లాసెట్‌లో రాష్ట్రవ్యాప్తంగా రెండో ర్యాంకు సాధించాడు. 120 మార్కుల‌కు గాను అత‌డు 97 మార్కులు సాధించాడు. అరుణ్‌కుమార్ స్వ‌స్థ‌లం మ‌రిపెడ మండ‌ల కేంద్రం. అత‌డి తండ్రి ఉపేంద‌ర్ టైల‌రింగ్... Read more »

సోష‌ల్‌మీడియాపై కేసీఆర్ ద్వ‌జం

సోష‌ల్‌మీడియాపై సీఎం కేసీఆర్ ద్వ‌జ‌మెత్తారు. కేసీఆర్‌ను బ‌ద్నాం చేయ‌డానికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు సోష‌ల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “సోష‌ల్ మీడియా. యాంటీ సోష‌ల్‌మీడియాలాగా త‌యారైంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం... Read more »

కేసీఆర్ కోసం నా ప్రాణ‌మిస్తా: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

సీఎం కేసీఆర్ కోసం త‌న ప్రాణ‌మిస్తాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో.. అంద‌రూ వాడుకుని వ‌దిలేశార‌ని సీఎం కేసీఆర్ ఒక్క‌రే త‌న‌కు మంత్రి ప‌ద‌వీ ఇచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక ప్రారంభం... Read more »

31న కొడ‌కండ్ల‌కు సీఎం కేసీఆర్..!

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభిస్తారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సిఎం సందర్శిస్తారు. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రభుత్వం రైతు వేదికల... Read more »

జిల్లాలో 16 క‌రోనా పాజిటివ్ కేసులు

మ‌హ‌బుబాబాద్ జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. బుధ‌వారం కొత్త‌గా 16 కేసులే న‌మోద‌య్యాయి. వాటిలో మ‌హ‌బుబాబాద్‌లో 1, తొర్రూర్‌లో 1, డోర్న‌క‌ల్‌లో 2, మ‌రిపెడలో 3, కుర‌విలో 3, బ‌య్యారంలో 1, నెల్లికుదురులో 1, గూడూరులో 1, చిన్న‌గూడూరులో 1, కొత్త‌గూడ‌లో... Read more »

సాగ‌ర్‌కు మ‌ర‌ణ శిక్ష విధించాలి

త‌న కుమారుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి దారుణంగా హ‌త్య చేసిన మంద‌సాగ‌ర్‌కు మ‌ర‌ణ శిక్ష విధించాల‌ని దీక్షిత్‌రెడ్డి తండ్రి రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తేనే త‌న కుమారుడి ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని ఆయ‌న అన్నారు. పోలీసులు నిందితుడిని పూర్తిస్థాయిలో విచారిస్తే మిగ‌తా... Read more »

వైద్యాధికారి సంత‌కం ఫోర్జ‌రీ!

ఓ వైద్యాధికారి సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి ఏకంగా క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేశారు. డోర్న‌క‌ల్ త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో వెలుగులోకి వ‌చ్చిందీ ఘ‌ట‌న. ఇటీవ‌ల ఈ కార్యాల‌యానికి ఏడు ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అందులో స్థానిక ప్ర‌భుత్వాస్ప‌త్రి వైద్యుడు గెజిటెడ్ సంత‌కం చేసిన‌ట్లు ఉంది. ఆ వైద్యుడికి... Read more »