చంచ‌ల్‌గూడ‌కు తీవ్ర పోటీ.. రేసులో ముగ్గురు అధికారులు!

రాష్ట్రంలో కీల‌క‌మైన చంచ‌ల్‌గూడ జైల్ సూప‌రింటెండెంట్ పోస్టింగ్‌కు తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ పోస్టింగ్ రేసులో ముగ్గురు జైల్ అధికారులు శివ కుమార్ గౌడ్, సంతోష్‌కుమార్ రాయ్, క‌ళాసాగ‌ర్‌లు ఉన్నారు. శివ‌కుమార్ గౌడ్ తెలంగాణవాసి. కామారెడ్డి జిల్లా పిట్లం వాస్త‌వ్యుడు. తెలంగాణ లెక్చ‌ర‌ర్స్ ఫోరంలో... Read more »

టాలీవుడ్ డ్రగ్స్ కేస్: ఈడీ ఎదుట హాజరైన పూరి

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ ఎదుట పూరి జగన్నాథ్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. డ్రగ్స్ కేసులో జరిగిన నగదు లావాదేవీలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎలా కొన్నారు? విదేశాలకు ఎలా తరలించారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. టాలీవుడ్... Read more »

మానుకోట క‌లెక్ట‌ర్‌గా శశాంక

మానుకోట జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా కె. శ‌శాంక నియ‌మితుల‌య్యారు. గ‌తంలో క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించిన ఆయ‌న‌.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్టు చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌స్తుతం వెయిటింగ్‌లో ఉన్న శశాంక‌ను మానుకోట క‌లెక్ట‌ర్‌గా... Read more »

గంట‌ల కొద్దీ నిల్చూనే.. అధికారుల అత్యుత్సాహం

సెర్ప్ అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. మహిళా సంఘాల సభ్యులను గంట‌ల కొద్దీ నిల్చోబెట్టారు. క‌రోనా నిబంధ‌న‌లను బేఖాత‌రు చేస్తూ.. వేలాది మందితో స‌మావేశం నిర్వ‌హించారు. సెర్ప్ అధికారుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డులోని ఓ... Read more »

ప్రజల్ని కాదు కొవిడ్‌ను కట్టడి చేయాలి: బీఎస్‌పీ నేత మంద అమర్

మానకొండూర్: కొవిడ్ నియంత్రణలో ఎన్నిసార్లు విఫలమైనా ప్రభుత్వం సరైన పాఠాలు నేర్చుకోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ నేత మంద అమర్ అన్నారు. కొవిడ్‌ను నియంత్రించాల్సిన ప్రభుత్వం ప్రజల్ని నియంత్రిస్తూ కాలం గడుపుతోందని, అందుకే కొవిడ్ మహమ్మారి అంతం అవడం లేదని ఆయన పేర్కొన్నారు.కరీంనగర్‌... Read more »

ప్రవీణ్ కుమార్ పై విష ప్రచారం.. హిందువులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్నారంటూ ఫేక్ వీడియో సృష్టి.

హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ఓ నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక... Read more »

సీఎం పీఆర్వో గ‌టిక విజ‌య్ కుమార్‌పై వేటు? తొల‌గించిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుకు న‌మ్మిన బంటు ఆయ‌న‌. రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి సీఎంవోలో ప్ర‌జాసంబంధాల అధికారిగా ఉన్నాడు. ఆయ‌న ప‌నితీరును మెచ్చిన కేసీఆర్.. ట్రాన్స్‌కోలో ఉన్న‌త ప‌ద‌వీని అప్ప‌గించారు. అంత‌టి న‌మ్మ‌క‌స్థుడైన సీఎంవో పీఆర్వో గ‌టిక విజ‌య్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ తొల‌గించిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా... Read more »

పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు: DGP మహేందర్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 22 : రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను అరికట్టేందుకై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్... Read more »

గూడూరులో అప్పుల బాధ‌తో రైతు ఆత్మ‌హ‌త్య

మానుకోట న్యూస్, ఫిబ్ర‌వ‌రి 21: అప్పుల బాధలు తట్టుకోలేక మ‌నోవేద‌న‌తో ఓ గిరిజ‌న రైతు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మానుకోట జిల్లా గూడూరు మండలం రాజనపల్లి కాలనీతండాకు చెందిన ధరావత్‌ రాములు (52) ఆదివారం పురుగుల మందు తాగి అఘాయిత్యం చేసుకున్నాడు. రాములుకు నలుగురు కుమార్తెలు..... Read more »

ఉద్యోగం ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం

యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రెండు సంవత్సరాలుగా ఓ కామాంధుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ పీఎస్‌ పరిధిలో ఈ జరిగిందీ ఘటన. బాధితురాలు షీటీమ్స్‌ సిబ్బందికి  ఫిర్యాదు చేయడంతో మంగళవారం నిందితుడిని పోలీసులు అరెస్టు  చేశారు. హన్మకొండ... Read more »
disawar satta king