ప్రత్యేకం
తెలంగాణలోని ప్రైవేటు ల్యాబ్‌ల్లో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొవిడ్ నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లో చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షల ధర రూ. 850 ఉండగా, దాన్ని రూ. 500 కు తగ్గించింది. అలాగే నివాసాల్లో... Read more »
మానుకోట న్యూస్: కవలలను కవలలే పెళ్లి చేసుకున్నారు. మానుకోట జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో జరిగిందీ అరుదైన ఘటన. కవలలైన అక్కాచెళ్లళ్లను, కవలలైన అన్నదమ్ములు లగ్గం చేసుకున్నారు. స్థానికంగా ఉండే అంబాల మల్లిఖార్జన్, సుజాత దంపతులకు.. నరేశ్-మహేశ్ కవలలున్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారు..... Read more »
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని వరంగల్లో వినూత్నంగా నిర్వహించారు. “అవినీతిని అంతమొందించాలి, అవినీతి నశించాలి, అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాడాలి..” లాంటి నినాదాల మధ్య అవినీతి శవయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం బుధవారం హన్మకొండలోని ప్రముఖ చరిత్రాత్మక వెయ్యిస్తంభాల ఆలయం వద్ద జరిగింది. ఇక్కడ... Read more »
మహబుబాబాద్ జిల్లా సీరోలు ఎస్సై రాణాప్రతాప్‌పై వేటుపడింది. ఓ కేసు విషయంలో రోడ్డుపైనే ఒక వ్యక్తిని లాఠీతో చితకబాదిన ఘటన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై ఎస్సీ కోటిరెడ్డి విచారణకు ఆదేశించారు. ఎస్సై రాణాప్రతాప్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణాధికారిగా... Read more »
వాళ్లిద్దరూ మైనర్లు. ఇంటర్ చదువుతున్నారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ అంతటితో ఆగలేదు.. కాలేజీ నడుస్తున్న సమయంలోనే తరగది గదిలోనే పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో... Read more »
ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ బస్తీ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీలు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంతో నేరుగా ఖాతాల్లోకి ఇప్పటికే సగం ఓటర్లకు మేర పంపిణీ హైదరాబాద్‌లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు శథవిధాల ప్రయత్నిస్తున్నాయి. పోలింగ్‌కు... Read more »
నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్ కొలువులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు డ్రీమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తోంది. తమ యాప్ ద్వారా అత్యంత ప్రామాణిక కోచింగ్‌ను అందిస్తోంది. క్లాస్‌లు విన్న తర్వాత మెటిరియల్‌ను పీడీఎఫ్ రూపంలో అందజేస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ అభ్యర్థులకు వేర్వేరుగా ఆన్‌లైన్ క్లాస్‌లుంటాయి. పూర్తివివరాలకు... Read more »
మానుకోట న్యూస్: ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలోనే ఆడశిశువును వదిలేశారు. అప్పడు జన్నించిన ఆ పసిపాపను అనాథగా మార్చారు. మానుకోట జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం జరిగిందీ ఘటన. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళ ఆస్పత్రికి వచ్చింది. మొదటి అంతస్తులోని సంజీవిని వార్డులో... Read more »
మానుకోట న్యూస్: మహబుబాబాద్ ఎంపీ కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. నెల్లికుదురు – మహబుబాబాద్ మార్గంలోని శ్రీరామగిరి స్టేజి వద్ద బుధవారం జరిగిందీ సంఘటన. ఎంపీ కవిత హైదరాబాద్ మహబుబాబాద్‌కు కారులో వస్తున్నారు.... Read more »
ప్రీ ప్రోగ్రామ్ తో సెట్ చేశారు వీవీప్యాట్ లను లెక్కించండి తెలిసిపోతుంది ఈవీఎం హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపణ ఈసీ మౌనంతో బలపడుతున్న అనుమానాలు లాక్డౌన్ కాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది బిహార్ వాసులే. దాదాపు అన్ని రాష్టాలలో విస్తరించిఉన్న బిహారీలు తమ స్వస్తలాలకు... Read more »