పంజాబ్లో సీనియర్ ఐఏఎస్.. మానుకోట వాసి అక్కడి ప్రభుత్వంలో 30 ఏళ్లుగా కీలక పదవులు ప్రస్తుతం.. రోడ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వస్థలం మానుకోట మండలం అనంతారం గ్రామం గ్రామంలో పుట్టినా, పేదరికం అడ్డొచ్చినా అన్నిటినీ అధిగమించారు.. పట్టుదలతో ఐఏఎస్ సాధించారు..... Read more »
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలతో పాటు ఇతర కేంద్రప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్సు ఎగ్జామినేషన్ (జేఈఈ)-2021 పరీక్ష కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఈ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ) నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్హతతో... Read more »
బాలికపై బాబాయ్ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ఓ తండాకు చెందిన బాలిక (13) పక్క జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. కరోనాతో పాఠశాలకు సెలవు ఉండడంతో ఇంటి... Read more »
మానుకోట న్యూస్: మహబుబాబాద్ జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం కేవలం 8 కరోనా కేసులే నిర్థారణ అయ్యాయి. కొత్తగూడ మండలంలో 7, కేసముద్రం మండలంలో ఒక కేసు మాత్రమే నమోదయింది. మిగతా మండలాల్లో పాజిటివ్ కేసులు నిర్థారణ కాలేదని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. Read more »
మానుకోట న్యూస్: మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కరోనా సోకింది. నీరసంగా ఉండటంతో ఆదివారం ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్థారణయింది. దీంతో తనతో గత రెండు రోజులుగా సాన్నిహిత్యంగా ఉన్నవారందరూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని శంకర్‌నాయక్ సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి క్షేమంగా... Read more »
మానుకోట న్యూస్: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ పై తీసుకెళ్తున్న గడ్డికి నిప్పంటుకుంది. స్థానిక ఎస్సి కాలనీలో ఆదివారం జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. Read more »
మానుకోట న్యూస్: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మహబుబాబాద్‌లో 34,901 దరఖాస్తులు వచ్చాయి. అందులో 32,599 ఆన్‌లైన్ దరఖాస్తులుండగా.. 2,302 ఆఫ్‌లైన్ దరఖాస్తులున్నాయి. ఓటరు నమోదుకు శుక్రవారంతో ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది. ఈ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. ఓటరు జాబితాను కేంద్ర... Read more »