టాలీవుడ్ డ్రగ్స్ కేస్: ఈడీ ఎదుట హాజరైన పూరి

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ ఎదుట పూరి జగన్నాథ్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. డ్రగ్స్ కేసులో జరిగిన నగదు లావాదేవీలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎలా కొన్నారు? విదేశాలకు ఎలా తరలించారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. టాలీవుడ్... Read more »

గూడూరులో అప్పుల బాధ‌తో రైతు ఆత్మ‌హ‌త్య

మానుకోట న్యూస్, ఫిబ్ర‌వ‌రి 21: అప్పుల బాధలు తట్టుకోలేక మ‌నోవేద‌న‌తో ఓ గిరిజ‌న రైతు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మానుకోట జిల్లా గూడూరు మండలం రాజనపల్లి కాలనీతండాకు చెందిన ధరావత్‌ రాములు (52) ఆదివారం పురుగుల మందు తాగి అఘాయిత్యం చేసుకున్నాడు. రాములుకు నలుగురు కుమార్తెలు..... Read more »

ఉద్యోగం ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం

యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రెండు సంవత్సరాలుగా ఓ కామాంధుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ పీఎస్‌ పరిధిలో ఈ జరిగిందీ ఘటన. బాధితురాలు షీటీమ్స్‌ సిబ్బందికి  ఫిర్యాదు చేయడంతో మంగళవారం నిందితుడిని పోలీసులు అరెస్టు  చేశారు. హన్మకొండ... Read more »

కూలిన మానుకోట కలెక్టరేట్‌ సెంట్రింగ్‌.. ఏడుగురు కూలీలకు గాయాలు

మానుకోట‌ జిల్లా కేంద్రం శివారులో కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో 30 ఫీట్ల ఎత్తుపై నిర్మిస్తున్న ఎంట్రెన్స్‌ సెంట్రింగ్‌ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పకూలింది. దీంతో ఏడుగురు కూలీలు కిందపడి గాయాలపాలయ్యారు. ఘటన చోటుచేసుకున్న సమయంలో సెంట్రింగ్‌ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.... Read more »

మానుకోట స‌ఖి కేంద్ర నిర్మాణంలో ఉద్రిక్త‌త.. పెట్రోల్ పోసుకున్న బాధితులు!

మానుకోట స‌ఖి కేంద్ర నిర్మాణంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. త‌మ భూముల‌ను లాక్కొని కేంద్రం నిర్మిస్తున్నారంటూ కొంద‌రు ఆందోళ‌నకు దిగారు. ఒక మ‌హిళ పురుగుల మందుతీసుకుని, మ‌రోక‌రు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి సిద్ద‌ప‌డ్డారు. పోలీసులు స‌కాలంలో స్పందించ‌డంతో ఇద్ద‌రిని కాపాడి.. జిల్లా ఆస్ప‌త్రికి... Read more »

భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది

క‌ట్టుకున్న భార్యే త‌న భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది. మ‌ద్యం సేవించి ఇబ్బందులు పెడుతుండ‌టంతో కొపోద్రిక్తురాలైన ఆమె.. దారుణానికి ఒడిగ‌ట్టింది. మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి జిల్లా కీస‌ర పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిందీ ఘ‌ట‌న. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన శ్యామ్‌సుంద‌ర్-స‌రోజ దంప‌తులు మూడేళ్ల క్రితం వ‌ల‌స‌వ‌చ్చి నివాసిస్తున్నారు. వాచ్‌మెన్‌గా... Read more »

పాడేమోసిన నర్సంపేట పోలీస్ అధికారులు.. కానిస్టేబుల్ మహేష్ కు కన్నీటివీడ్కోలు

నర్సంపేట ఏసీపీ పణిదర్ ,సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమ్మల్ లు పాడేమోసారు. తమ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే మహేష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన కానిస్టేబుల్ బర్ల మహేష్ (35) నర్సంపేట పోలీస్... Read more »

రెండు రోజులుగా నడిరోడ్డుపైనే లారీ! పోలీసులు ఏంచేస్తున్నట్టు!?

మానుకోట జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి స్థానిక పోలీసుల అలసత్వమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా మట్టి లోడుతో ఉన్న లారీ నడిరోడ్డుపై ఆగివున్న దంతాలపల్లి పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. లారీని అక్కడినుంచి తొలగించకపోవడం... Read more »

దంతాల‌ప‌ల్లిలో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు యువ‌కుల మృతి

మానుకోట జిల్లా దంతాల‌ప‌ల్లి మండ‌లం తూర్పుతండ వ‌ద్ద శ‌నివారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. దంతాల‌ప‌ల్లి నుంచి కుమ్మ‌రికుంట్ల వైపు వ‌స్తుండ‌గా రోడ్డుపై ఆగిఉన్న లారీని వేగంగా బైక్‌తో ఢీకొట్టారు. త‌ల‌కు తీవ్రంగా గాయ‌ల‌వ‌డంతో..... Read more »

నక్సలైట్ల అణిచివేతలో మానుకోట ఫస్ట్

రాష్ట్రంలో మావోయిస్టుల అణచివేతలో మానుకోట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి, పోలీస్‌ బృందాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్పీ మావోయిస్టు కార్యకలాపాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. నెత్తురు... Read more »