మానుకోట వెంక‌ట’ర‌త్నం’

పంజాబ్లో సీనియ‌ర్ ఐఏఎస్.. మానుకోట వాసి అక్క‌డి ప్ర‌భుత్వంలో 30 ఏళ్లుగా కీల‌క ప‌ద‌వులు ప్ర‌స్తుతం.. రోడ్ సేఫ్టీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా బాధ్య‌త‌లు స్వ‌స్థ‌లం మానుకోట మండ‌లం అనంతారం గ్రామం గ్రామంలో పుట్టినా, పేద‌రికం అడ్డొచ్చినా అన్నిటినీ అధిగ‌మించారు.. ప‌ట్టుద‌ల‌తో ఐఏఎస్ సాధించారు..... Read more »

మ‌హ‌బూబాబాద్లో జేఈఈ ప‌రీక్ష కేంద్రం

ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌లైన ఐఐటీల‌తో పాటు ఇత‌ర కేంద్ర‌ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌వేశాల‌కు ఉద్దేశించిన జాయింట్ ఎంట్ర‌న్సు ఎగ్జామినేష‌న్ (జేఈఈ)-2021 ప‌రీక్ష కేంద్రాన్ని మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఈ ప‌రీక్ష నిర్వ‌హించే నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ) నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్ విద్యా‌ర్హ‌త‌తో... Read more »

కుర‌విలో దారుణం.. బాలికను గ‌ర్భ‌వ‌తిని చేసిన బాబాయ్!

బాలికపై బాబాయ్ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఆమెపై అత్యాచారం చేసి గ‌ర్భ‌వ‌తిని చేశాడు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామంలో జ‌రిగిందీ ఘ‌ట‌న. ఓ తండాకు చెందిన బాలిక (13) పక్క జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. కరోనాతో పాఠశాలకు సెలవు ఉండడంతో ఇంటి... Read more »

అయ్యోపాపం.. ప‌సికందును వ‌దిలేశారు.

మానుకోట న్యూస్: ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఆస్ప‌త్రిలోనే ఆడ‌శిశువును వ‌దిలేశారు. అప్ప‌డు జ‌న్నించిన ఆ ప‌సిపాప‌ను అనాథ‌గా మార్చారు. మానుకోట జిల్లా ఆస్ప‌త్రిలో శుక్ర‌వారం జ‌రిగిందీ ఘ‌ట‌న. ఉద‌యం 7 గంట‌ల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మ‌హిళ ఆస్ప‌త్రికి వ‌చ్చింది. మొద‌టి అంత‌స్తులోని సంజీవిని వార్డులో... Read more »

ఎంపీ క‌విత మాన‌వ‌త్వం!

మానుకోట న్యూస్: మ‌హ‌బుబాబాద్ ఎంపీ క‌విత మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్య‌క్తిని ద‌గ్గ‌రుండి త‌న వాహ‌నంలో ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. నెల్లికుదురు – మ‌హ‌బుబాబాద్ మార్గంలోని శ్రీరామ‌గిరి స్టేజి వ‌ద్ద బుధ‌వారం జ‌రిగిందీ సంఘ‌ట‌న. ఎంపీ క‌విత హైద‌రాబాద్ మ‌హ‌బుబాబాద్‌కు కారులో వ‌స్తున్నారు.... Read more »

బిహార్ ఎన్నిక‌ల్లో 49% ఈవీఎంలు హ్యాకింగ్

ప్రీ ప్రోగ్రామ్ తో సెట్ చేశారు వీవీప్యాట్ ల‌ను లెక్కించండి తెలిసిపోతుంది ఈవీఎం హ్యాక‌ర్ స‌య్య‌ద్ షుజా ఆరోప‌ణ ఈసీ మౌనంతో బ‌ల‌ప‌డుతున్న అనుమానాలు లాక్డౌన్ కాలంలో ఎక్కువ‌గా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ది బిహార్ వాసులే. దాదాపు అన్ని రాష్టాల‌లో విస్త‌రించిఉన్న బిహారీలు త‌మ స్వ‌స్త‌లాల‌కు... Read more »

మానుకోట‌లో క‌రోనా త‌గ్గుముఖం

మానుకోట న్యూస్: మ‌హ‌బుబాబాద్ జిల్లాలో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఆదివారం కేవ‌లం 8 క‌రోనా కేసులే నిర్థార‌ణ అయ్యాయి. కొత్త‌గూడ మండ‌లంలో 7, కేస‌ముద్రం మండ‌లంలో ఒక కేసు మాత్ర‌మే న‌మోద‌యింది. మిగ‌తా మండ‌లాల్లో పాజిటివ్ కేసులు నిర్థార‌ణ కాలేద‌ని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. Read more »

శంక‌ర్‌నాయ‌క్‌కు క‌రోనా

మానుకోట న్యూస్: మ‌హ‌బుబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు క‌రోనా సోకింది. నీర‌సంగా ఉండ‌టంతో ఆదివారం ఆయ‌న క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్థార‌ణయింది. దీంతో త‌న‌తో గ‌త రెండు రోజులుగా సాన్నిహిత్యంగా ఉన్న‌వారంద‌రూ.. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని శంక‌ర్‌నాయ‌క్ సూచించారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య‌ప‌రిస్థితి క్షేమంగా... Read more »

కుమ్మరికుంట్లలో అగ్నిప్రమాదం

మానుకోట న్యూస్: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ పై తీసుకెళ్తున్న గడ్డికి నిప్పంటుకుంది. స్థానిక ఎస్సి కాలనీలో ఆదివారం జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. Read more »

ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదుకు 34,901 ద‌ర‌ఖాస్తులు

మానుకోట న్యూస్: న‌ల్ల‌గొండ‌-వ‌రంగ‌ల్-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఓట‌రు న‌మోదుకు మ‌హబుబాబాద్‌లో 34,901 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అందులో 32,599 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులుండ‌గా.. 2,302 ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తులున్నాయి. ఓటరు న‌మోదుకు శుక్ర‌వారంతో ఓట‌రు న‌మోదు ప్ర‌క్రియ ముగిసింది. ఈ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత.. ఓట‌రు జాబితాను కేంద్ర... Read more »