సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

మానుకోట న్యూస్: అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి కుటుంబానికి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. దంతాలపల్లి మండలంలోని రామనుజపురం గ్రామానికి చెందిన మల్లం నవీన్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి... Read more »

మానుకోట‌లో క‌రోనా త‌గ్గుముఖం

వంద‌లో ఒక‌రికి పాజిటివ్ – వారం రోజులుగా 20లోపే న‌మోదు రాష్ట్రంలో తొలినాళ్ల‌లో క‌రోనా కేసులు న‌మోదైన జిల్లా మ‌హ‌బూబాబాద్. న‌డివాడ గ్రామ‌పంచాయ‌తి ప‌రిధిలోని గ‌డ్డిగూడెంలో న‌మోదైన ఓ కేసు జిల్లాలోనే మొద‌టిది. అప్ప‌టినుంచి జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తం కావ‌డం, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించ‌డంతో... Read more »

మానుకోట‌లో ప్ర‌తినెల 9 హెచ్ఐవీ కేసులు

మానుకోట జిల్లాలో ప్ర‌తినెల స‌గ‌టున 9 హెచ్ఐవీ ఎయిడ్స్ కేసులు న‌మోద‌వుతున్నాయి. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 1,755 మంది ఎయిడ్స్‌తో బాధ‌ప‌డుతున్నారు. డిసెంబ‌ర్ 1 ప్ర‌పంచ ఎయిడ్స్ దినోత్సోవం సంద‌ర్భంగా.. జిల్లా వైద్యాధికారి శ్రీరాం హెచ్ఐవీ కేసులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. హెచ్ఐవీ సోకిన 961 మందికి... Read more »

హైద‌రాబాద్‌లో పంచేస్తున్నారు!

ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు పంపిణీ బ‌స్తీ ఓటర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న పార్టీలు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంతో నేరుగా ఖాతాల్లోకి ఇప్ప‌టికే స‌గం ఓట‌ర్ల‌కు మేర పంపిణీ హైద‌రాబాద్‌లో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు శ‌థ‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయి. పోలింగ్‌కు... Read more »

దంతాల‌ప‌ల్లి ఎంపీడీవో ఉపాధిహామీ ప‌నుల ప‌రిశీల‌న

దంతాల‌ప‌ల్లి ఎంపీడీవో ‌రాజు కుమ్మ‌రికుంట్ల‌లో ఉపాధిహామీ ప‌నుల‌ను గురువారం ప‌రిశీలించారు. చాక‌లి గుట్ట స‌మీపంలో ప‌నులు చేస్తున్న కూలీల‌తో ముచ్చ‌టించారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి ప‌నులు చేయాల‌ని సూచించారు. స‌మ‌య‌పాల‌న క‌చ్చితంగా పాటించాల‌న్నారు. కొత్త‌గా ఎవ‌రైనా ప‌నుల్లో పాల్గొల‌నుకుంటే.. ద‌ర‌ఖాస్తు... Read more »

ఆర్మీ ఉద్యోగాలపై అవ‌గాహ‌న స‌ద‌స్సు 

మానుకోట జిల్లా నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఆర్మీ ఉద్యోగాల‌కు సిద్ధమ‌య్యే అభ్య‌ర్థుల‌కు కోసం అవ‌గాహ‌న స‌ద‌స్సు ఆదివారం జ‌ర‌గ‌బోతుంది. కురవి జెడ్పీఎస్ఎస్ క్రీడామైదానంలో ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభంకానుంది. ఈ స‌ద‌స్సుకు లెప్టినెంట్ క‌ల్న‌ల్ శ్రీనివాస‌రావు ప్ర‌ధాన వ‌క్త‌గా హాజ‌ర‌వుతున్నారు. ఆర్మీలోని అన్ని ర‌కాల ఉద్యోగాల... Read more »

మానుకోటలో ముగ్గురు ఇన్‌స్పెక్ట‌ర్ల బ‌దిలీ

మానుకోట జిల్లాలో ముగ్గురు ఇన్ సెక్ట‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. తొర్రూర్ కొత్త స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఎన్‌.క‌రుణాక‌ర్ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుత సీఐ వి.చేరాలును వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్‌కు కేటాయించారు. మ‌హ‌బుబాబాద్ రూర‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌ట‌ర‌త్నం‌ను... Read more »

మానుకోట‌లో క‌రోనా త‌గ్గుముఖం

మానుకోట న్యూస్: మ‌హ‌బుబాబాద్ జిల్లాలో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఆదివారం కేవ‌లం 8 క‌రోనా కేసులే నిర్థార‌ణ అయ్యాయి. కొత్త‌గూడ మండ‌లంలో 7, కేస‌ముద్రం మండ‌లంలో ఒక కేసు మాత్ర‌మే న‌మోద‌యింది. మిగ‌తా మండ‌లాల్లో పాజిటివ్ కేసులు నిర్థార‌ణ కాలేద‌ని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. Read more »

శంక‌ర్‌నాయ‌క్‌కు క‌రోనా

మానుకోట న్యూస్: మ‌హ‌బుబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు క‌రోనా సోకింది. నీర‌సంగా ఉండ‌టంతో ఆదివారం ఆయ‌న క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా నిర్థార‌ణయింది. దీంతో త‌న‌తో గ‌త రెండు రోజులుగా సాన్నిహిత్యంగా ఉన్న‌వారంద‌రూ.. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని శంక‌ర్‌నాయ‌క్ సూచించారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య‌ప‌రిస్థితి క్షేమంగా... Read more »

కుమ్మరికుంట్లలో అగ్నిప్రమాదం

మానుకోట న్యూస్: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ పై తీసుకెళ్తున్న గడ్డికి నిప్పంటుకుంది. స్థానిక ఎస్సి కాలనీలో ఆదివారం జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. Read more »
disawar satta king