సీఎం పీఆర్వో గ‌టిక విజ‌య్ కుమార్‌పై వేటు? తొల‌గించిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుకు న‌మ్మిన బంటు ఆయ‌న‌. రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి సీఎంవోలో ప్ర‌జాసంబంధాల అధికారిగా ఉన్నాడు. ఆయ‌న ప‌నితీరును మెచ్చిన కేసీఆర్.. ట్రాన్స్‌కోలో ఉన్న‌త ప‌ద‌వీని అప్ప‌గించారు. అంత‌టి న‌మ్మ‌క‌స్థుడైన సీఎంవో పీఆర్వో గ‌టిక విజ‌య్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ తొల‌గించిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా... Read more »

పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు: DGP మహేందర్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 22 : రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను అరికట్టేందుకై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్... Read more »

ఆస్పత్రిలో పుర్రె, ఎముకలు.. పాల్వంచలో కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించింది. అందులో పుర్రె, చేతి ఎముక, పళ్లు ఉన్నాయి. ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో దుర్వాసన వస్తుండటంతో.. సిబ్బంది పరిశీలించి జనరేటర్‌... Read more »

ఆరేళ్ల‌చిన్నారిపై ఇద్ద‌రు అత్యాచార‌య‌త్నం.. క‌ట్టేసికొట్టిన స్థానికులు!

ఆరేళ్ల‌చిన్నారిపై ఇద్ద‌రు కామాంధులు అత్యాచార‌య‌త్నానికి ఒడిగ‌ట్టారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు వారిద్ద‌రిని స్థంభానికి క‌ట్టేసి కొట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలోని జ‌రిగిందీ దారుణం. స్థానికంగా ఉండే అంజి, న‌ర్సింములు ఆరేళ్ల‌చిన్నారిపై క‌న్నేశారు. ఆదివారం ఇంట్లో ఎవ‌రూలేని స‌మ‌యంలో లైంగిక‌దాడికి య‌త్నించ‌గా ఆ... Read more »

పాడేమోసిన నర్సంపేట పోలీస్ అధికారులు.. కానిస్టేబుల్ మహేష్ కు కన్నీటివీడ్కోలు

నర్సంపేట ఏసీపీ పణిదర్ ,సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమ్మల్ లు పాడేమోసారు. తమ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే మహేష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన కానిస్టేబుల్ బర్ల మహేష్ (35) నర్సంపేట పోలీస్... Read more »

రోడ్డు ప్రమాదంలో నర్సంపేట కానిస్టేబుల్ మృతి

రోడ్డుప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మరణించారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బర్ల మహేశ్ గత రాత్రి చెన్నరావు పేట నుండి నర్సంపేటకు వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో కానిస్టేబుల్ మహేశ్ సంఘటన స్థలంలో మృతి చెందాడు.... Read more »

భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ లో దారుణం..రాత్రంతా భార్య మృతదేహంతోనే !

భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ లో దారుణం చోటు చేసుకుంది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ఒక మహిళ రాగా వైద్యం చేయక పోవడంతో భద్రాచలం ఆర్టిసి బస్టాండ్ లో మృతి చెందిన ఘటన సంచలనంగా అమరింది. కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య భార్య రమ... Read more »

ఉచిత విద్యుత్ ఉత్తిదే. సర్వీస్ చార్జీలు చెల్లించాలని కరెంట్ కట్ చేసిన అధికారులు.

పర్వతగిరి: నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని ఇప్పటి వరకు చదివాం . కానీ ఇప్పుడు విద్యుత్ అధికారుల తీరుతో కళ్లారా చూస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు యాసంగి పంట కోసం నార్లు పోసుకున్నారు. అయితే... Read more »

గుండె నిండా ప్రేమ! యువతి కోసం యువకుడి ఆత్మహత్య

ఇద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం. ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తన ప్రేమ ఎంతుందో తెలపడానికి ఆమె చిత్రాన్ని చాటిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. సంతోషంగా ఉన్న వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎడబాటును తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి... Read more »

మంత్రి పువ్వాడ అజయ్ కి కరోనా

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా సోకింది. నిన్న ఆయన RTPCR పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. “నిన్న చేసిన RTPCR పరీక్షల్లో COVID పాజిటివ్ అని తేలింది. నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన... Read more »
error: Content is protected !!