మహబుబాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం కొత్తగా 16 కేసులే నమోదయ్యాయి. వాటిలో మహబుబాబాద్‌లో 1, తొర్రూర్‌లో 1, డోర్నకల్‌లో 2, మరిపెడలో 3, కురవిలో 3, బయ్యారంలో 1, నెల్లికుదురులో 1, గూడూరులో 1, చిన్నగూడూరులో 1, కొత్తగూడలో 1, గంగారంలో 1 కేసు నిర్థారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.