మానుకోట‌లో క‌రోనా త‌గ్గుముఖం

మానుకోట న్యూస్: మ‌హ‌బుబాబాద్ జిల్లాలో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఆదివారం కేవ‌లం 8 క‌రోనా కేసులే నిర్థార‌ణ అయ్యాయి. కొత్త‌గూడ మండ‌లంలో 7, కేస‌ముద్రం మండ‌లంలో ఒక కేసు మాత్ర‌మే న‌మోద‌యింది. మిగ‌తా మండ‌లాల్లో పాజిటివ్ కేసులు నిర్థార‌ణ కాలేద‌ని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here