సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

మానుకోట న్యూస్: అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి కుటుంబానికి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. దంతాలపల్లి మండలంలోని రామనుజపురం గ్రామానికి చెందిన మల్లం నవీన్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి... Read more »

హైద‌రాబాద్‌లో పంచేస్తున్నారు!

ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు పంపిణీ బ‌స్తీ ఓటర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న పార్టీలు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంతో నేరుగా ఖాతాల్లోకి ఇప్ప‌టికే స‌గం ఓట‌ర్ల‌కు మేర పంపిణీ హైద‌రాబాద్‌లో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు శ‌థ‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయి. పోలింగ్‌కు... Read more »

సోష‌ల్‌మీడియాపై కేసీఆర్ ద్వ‌జం

సోష‌ల్‌మీడియాపై సీఎం కేసీఆర్ ద్వ‌జ‌మెత్తారు. కేసీఆర్‌ను బ‌ద్నాం చేయ‌డానికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు సోష‌ల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక ప్రారంభం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “సోష‌ల్ మీడియా. యాంటీ సోష‌ల్‌మీడియాలాగా త‌యారైంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం... Read more »

కేసీఆర్ కోసం నా ప్రాణ‌మిస్తా: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

సీఎం కేసీఆర్ కోసం త‌న ప్రాణ‌మిస్తాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో.. అంద‌రూ వాడుకుని వ‌దిలేశార‌ని సీఎం కేసీఆర్ ఒక్క‌రే త‌న‌కు మంత్రి ప‌ద‌వీ ఇచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక ప్రారంభం... Read more »

31న కొడ‌కండ్ల‌కు సీఎం కేసీఆర్..!

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభిస్తారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సిఎం సందర్శిస్తారు. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రభుత్వం రైతు వేదికల... Read more »

జిల్లాలో 16 క‌రోనా పాజిటివ్ కేసులు

మ‌హ‌బుబాబాద్ జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. బుధ‌వారం కొత్త‌గా 16 కేసులే న‌మోద‌య్యాయి. వాటిలో మ‌హ‌బుబాబాద్‌లో 1, తొర్రూర్‌లో 1, డోర్న‌క‌ల్‌లో 2, మ‌రిపెడలో 3, కుర‌విలో 3, బ‌య్యారంలో 1, నెల్లికుదురులో 1, గూడూరులో 1, చిన్న‌గూడూరులో 1, కొత్త‌గూడ‌లో... Read more »

సాగ‌ర్‌కు మ‌ర‌ణ శిక్ష విధించాలి

త‌న కుమారుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి దారుణంగా హ‌త్య చేసిన మంద‌సాగ‌ర్‌కు మ‌ర‌ణ శిక్ష విధించాల‌ని దీక్షిత్‌రెడ్డి తండ్రి రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తేనే త‌న కుమారుడి ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని ఆయ‌న అన్నారు. పోలీసులు నిందితుడిని పూర్తిస్థాయిలో విచారిస్తే మిగ‌తా... Read more »

వైద్యాధికారి సంత‌కం ఫోర్జ‌రీ!

ఓ వైద్యాధికారి సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి ఏకంగా క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేశారు. డోర్న‌క‌ల్ త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో వెలుగులోకి వ‌చ్చిందీ ఘ‌ట‌న. ఇటీవ‌ల ఈ కార్యాల‌యానికి ఏడు ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అందులో స్థానిక ప్ర‌భుత్వాస్ప‌త్రి వైద్యుడు గెజిటెడ్ సంత‌కం చేసిన‌ట్లు ఉంది. ఆ వైద్యుడికి... Read more »

రైతు వేదిక నిర్మాణంలో నిర్ల‌క్ష్యం.. స‌ర్పంచ్‌కు షోకాజ్ నోటీసు

కేస‌ముద్రం, అక్టోబ‌ర్ 28(మానుకోట న్యూస్ ప్ర‌తినిధి): రైతు వేదిక నిర్మాణ ప‌నుల్లో నిర్ల‌క్ష్యం చేశారంటూ ఉప్ప‌ర‌ప‌ల్లి స‌ర్పంచ్‌కు సార‌య్య‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ వీపీ గౌత‌మ్ ఆదేశించారు. మంగ‌ళ‌వారం గ్రామంలో నిర్మాణ ప‌నుల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ప‌నులు ఆశించిన విధంగా లేక‌పోవ‌డంతో... Read more »

జంప‌న్న‌వాగులో మునిగి వ్య‌క్తి మృతి

ములుగు, అక్టోబ‌ర్ 27(మానుకోట న్యూస్ డెస్క్): ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం స‌మ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెల స‌మీపంలోని జంప‌న్న వాగులో నీట మునిగి ఒక‌రు మృతి చెందారు. అత‌డు హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తిగా పోలీసులు గుర్తించారు. స‌మ్మ‌క్క‌-సార‌క్క ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఆ వ్య‌క్తి.. జంప‌న్న‌వాగులో స్నానం... Read more »